పెళ్లయిన 48 గంటలకే కరెంట్ షాక్‌తో మృతి చెందిన వరుడు…!

పెళ్లయిన 48 గంటలకే కరెంట్ షాక్‌తో మృతి చెందిన వరుడు

మరికాసేపట్లో రిసెప్షన్ ఉండగా, వరుడి మృతితో పెళ్లింట్లో అలుముకున్న విషాద ఛాయలు

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాకు చెందిన ఇస్లావత్ నరేష్ (26) కు, ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన జాహ్నవితో ఆదివారం వివాహం జరిగింది

మంగళవారం గ్రామంలో రిసెప్షన్ ఉండగా, నీటి కోసం మోటార్ ఆన్ చేయడానికి వెళ్లి కరెంట్ షాక్ కొట్టడంతో మృతిచెందిన నరేష్

పెళ్లయిన 48 గంటలేకే మరణించిన నరేష్ ను చూసి, శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులు..