సూర్యాపేట జిల్లా..
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రేమవిందు కార్యక్రమానికి హాజరై కేక్ కట్ చేసి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీష్ రెడ్డి..
మాజీమంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..
సర్వమతాలకు సమ ప్రాధాన్యత కెసిఆర్ ఘనతే..
పన్నెండేండ్లుగా క్రిష్మస్ పండుగను అధికారికంగా నిర్వహించుకుంటున్నాం..
పేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీతో పాటు ప్రేమ విందు ఏర్పాటు చేసినం..
కానీ ఈ ప్రభుత్వం ప్రేమవిందు మాత్రం కొనసాగిస్తుంది..
క్రైస్తవులందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు..
భక్తిశ్రద్ధలతో నిర్వహించే ప్రార్ధనలు ఫలించాలి..
ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలి..