నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని
ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు.
.
జీహెచ్ఏంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నాం..
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు..
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 300 డివిజన్లలో తిరిగి కాంగ్రెస్ పార్టీ, ఏంఐఏం పార్టీల తరపున ప్రచారం చేస్తాను.
Mla దానం నాగేంద్ర మాటలు క్రింద లింక్ క్లిక్ చేసి వినండి.
https://youtu.be/KLpLMCT8lVo?si=PE0uwgvk8UO5GZxk
ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు.. నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని దానం నాగేందర్ అన్నారు.
ప్రస్తుతం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. GHMCలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోబుతున్నామని చెప్పుకొచ్చారు. MIMతో కలిసి 300 సీట్లు గెలుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం.. ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననో చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది