గ్రీన్ ఛాలెంజ్ ఇండియాలో భాగంగా మొక్కలు నాటిన ATA టీమ్..!

*సూర్యాపేట జిల్లా…

సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని అనంతారం గ్రామంలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం.

సామా బుచ్చిరెడ్డి, సామా రిందా రెడ్డి ఆధ్వర్యంలో ఇండియా, అమెరికా వైద్య బృందంచే ప్రత్యేక వైద్య పరీక్షలు..

సొంత ఊరిలో స్వంత ఖర్చులతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ATA బృందం తో ప్రత్యేక పూజలు..

15 రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో వందలాది మంది ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ..

గ్రీన్ ఛాలెంజ్ ఇండియాలో భాగంగా మొక్కలు నాటిన ATA టీమ్..

సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలం అనంతారం గ్రామంలో మొక్కలు నాటినాటిన అమెరికా తెలుగు అసోసియేషన్ బృందం..

తెలంగాణలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఎనలేని కృషి చేస్తున్న మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ATA బృందం….

A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959