సూర్యాపేట జిల్లా.. SP సూర్యపేట K నరసింహ,. ఆదేశాలు మేరకు హుజూర్ నగర్ సిఐ G చరమంద రాజు , SI పాలకవీడు రువ్వ కొటేశ్, SI నేరేడుచర్ల A రవీందర్ మరియు SI గరిడేపల్లి Ch నరేష్ లు పోలీసు ప్రజా బరోసా కార్యక్రమము లో బాగముగా డెక్కన్ సిమెంట్ లేబర్ కాలనీ లో పోలీసు ప్రజా బరోసా కార్యక్రమము నిర్వహించనైనది. CI హుజూర్ నగర్ డెక్కన్ సిమెంట్ లేబర్ ల గురించి మాట్లాడుతు ప్రజలు చట్టాల గురించి అవగాహన కలిగిఉండాలని, పని చేసే వద్ద ఏదైనా సమస్య ఉన్న యెడల పోలీసు వారిని సంప్రదించాలని అవసరమయితే డయల్ 100 కు ఫోన్ చేసి తక్షణ న్యాయం పొందవచ్చని తెలిపినారు. ఎలాంటి మత్తు పదార్దాలకు బానిస కావద్దని, ప్రజాశాంతి కి బంగం కలిగించే విదముగా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన యెడల ఊపేక్షించకుండా వారిపై కేసులు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోబడును అని తెలిపినారు..
సేకరణ…
షేక్. మహబూబ్ అలీ