లావుడి లచ్చిరాం 2.వ. వర్ధంతి సందర్బంగా వృద్ధ మాతలకు పాలు పండ్లు, బ్రెడ్ ల పంపిణీ.
దేవరకొండ………
కీ.శే.లావుడి లచ్చిరాం 2.వ. వర్ధంతి..సందర్బంగా దేవరకొండ లో గల ఓల్డ్ ఏజ్ హోమ్ కూ వెళ్లి వయో హృద్దుల ఆశ్రమం కూ వెళ్లి పాలు పండ్లు బ్రేడ్స్ పంపిణి చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమం లో. జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ లావుడి బాషా చౌహన్ ,లావుడి లింగరాజ్ టైలరింగ్ &కంప్యూటర్ &బ్యూటిషన్ లా లో
శిక్షణ పొందూచున్న మహిళాలూ మొదలగు వారు పాల్గొన్నారు.