రేషన్ దుకాణంలో ఉచిత బియ్యం పంపిణీ ఏప్రిల్ నుంచి…

..

వచ్చే నెలలో 10 కిలోల చొప్పున పంపిణీ చేస్తామన్నారు.

కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే మార్చి వరకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని గతంలో ప్రకటించారు.

అయితే ఏప్రిల్‌ నెల నుండి 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ..