హైదరాబాద్ – పోచారంలో ‘రాంబాయి’ సినిమా తరహా ఘటన..!

హైదరాబాద్ – పోచారంలో ‘రాంబాయి’ సినిమా తరహా ఘటన

పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు మనోహర్‌

యువతికి యువకుడు మనోహర్‌తో వివాహం నిశ్చయం

మనోహర్‌కు ఎయిడ్స్ ఉందని తేలడంతో పెళ్లికి నిరాకరించిన యువతి

ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లి, పెళ్లి నిరాకరించడంతో ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చిన మనోహర్

పోలీసుల అదుపులో నిందితుడు..

చెందిన మనోహర్కు ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. కొద్ది రోజుల్లో వీరి పెళ్లి జరగాల్సి ఉందనగా యువకుడికి, అతడి తల్లిదండ్రులకు హెచ్ఐవీ ఉందని యువతికి తెలిసింది. దీంతో పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది.

ఈ నెల 11న మనోహర్ యువతి ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. యువతి ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో మనోహర్ ముందుగానే ప్లాన్ ప్రకారం తనతో పాటు తెచ్చుకున్న ఓ ఇంజెక్షన్ను యువతికి వేశాడు. యువతికి అది హెచ్ఐవీ రక్తం (HIV Blood) ఉన్న ఇంజెక్షన్ అని ఆలస్యంగా తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మనోహర్ను అదుపులోకి తీసుకున్నారు.