తమిళనాడుపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్..
చెన్నై, రాణిపేట, తిరువళ్లూరుకు రెడ్ అలర్ట్
తీరంలో 90 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
చెన్నైలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
తీరం వెంబడి అలల ఉధృతి…
దిత్వా తుఫాన్ ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ విపత్తుల డైరెక్టర్ నిర్వహణ సంస్థ మేనేజింగ్ ప్రఖర్ జైన్ తెలిపారు. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు (నవంబర్ 30న) ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. అలాగే, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు…, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. అలాగే, ఇక, డిసెంబర్ 1న ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది..
దిత్వా తుఫాన్‌పై హోంమంత్రి అనిత సమీక్ష
దిత్వా తుఫాన్‌పై అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష
నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
ఇవాళ, రేపు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన
ప్రాణనష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న మంత్రి
కంట్రోల్ రూమ్‌కు వచ్చే కాల్స్‌కు వెంటనే స్పందించాలని ఆదేశం
విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించాలన్న హోంమంత్రి అనిత
అన్ని ఏర్పాట్లు చేశామన్న కలెక్టర్లు.. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు…