భూకంపం దలైలామా తీవ్ర విచారం
భూకంపం దలైలామా తీవ్ర విచారం
టిబెట్లోని డింగ్రీ కౌంటీలో సంభవించిన భూకంపంపై బౌద్ధ మత గురువు దలైలామా స్పందించారు. వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, అనేకమంది గాయపడటం, ఆస్తులు విధ్వంసానికి గురికావడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ప్రార్థనలు చేస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు….
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపంలో 95కి చేరిన మరణాలు
గాయపడ్డ మరో 130 మంది.. గంట వ్యవధిలోనే ఆరు సార్లు కంపించిన భూమి…