హనుమాన్ ఆలయం దర్శనానికి అడ్డుగా భూ కబ్జాదారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను తొలగించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్..!

హనుమాన్ ఆలయం దర్శనానికి అడ్డుగా భూ కబ్జాదారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను తొలగించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్ – బొమ్మకల్ ప్రాంతంలోని చెల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల సమీపంలోని రాజరాజేశ్వర కాలనీలో స్థానికుల అధ్వర్యంలో గత పదేళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న హనుమాన్ ఆలయానికి భక్తులు రాకుండా ఆలయ దారికి అడ్డంగా ఫెన్సింగ్ వేసిన భూ కబ్జాదారులు

ఈ విషయాన్ని కాలనీ వాసులు వెళ్లి తెలపడంతో స్వయంగా ఫెన్సింగ్‌ను తొలగించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేసిన గంగుల…..