డిమాండ్ బుక్, అవుట్ కమ్ బడ్జెట్ బుక్ ఒకేలా కాపీ ఫెస్ట్ చేశారు… మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..

డిమాండ్ బుక్, అవుట్ కమ్ బడ్జెట్ బుక్ ఒకేలా కాపీ ఫెస్ట్ చేశారు..

డిమాండ్ బుక్స్‌లో అవుట్ కమ్ బడ్జెట్ ముద్రణ చేశారు
.

ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా..!

ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా..!. సర్కస్ నడిపిస్తున్నారా..! అర్థం కావడం లేదు..

అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరించారు..

ఆర్థిక మంత్రి , సొంత ఆర్థిక కారణాల పై బిజిగా ఉన్నట్లు అనిపిస్తుంది..

ఆర్థిక మంత్రి తప్పును సరిదిద్దుకోని అధికారుల పై చర్యలు తీసుకోవాలి..
అవుట్ కమ్ బడ్జెట్, ఈ ఏడాది గ్రాంట్స్ బుక్ ఒకేలా ఉన్నాయి..

గతంలో సాధించిన పలితాలు , ఈ ఏడాది గ్రాంట్స్ పై ప్రభుత్వానికి స్పష్టత లేదు..

పవిత్రమైన అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లుల పై ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా?..

ఇది పొరపాటు కాదు నేరమే, సభలో ఇదే విషయం పై మాట్లాడుతాను..

ఉన్నది ఉన్నట్లు రెండు బుక్‌లు తయారు చేస్తే ఎలా ప్రభుత్వం నడుపుతున్నట్లు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..