మా తండ్రి హత్యకు కారణం కాంగ్రెస్ నాయకుడు ఆలంఖాన్. ఖాజా మొయినుద్దీన్ హత్యపై కుమారుడు ఫర్హాన్ ఆరోపణలు..

మా తండ్రి హత్యకు కారణం కాంగ్రెస్ నాయకుడు ఆలంఖాన్. ఖాజా మొయినుద్దీన్ హత్యపై కుమారుడు ఫర్హాన్ ఆరోపించారు..

న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్యపై స్పందించిన అతని కొడుకు ఫర్హాన్

కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడేందుకు మా నాన్న పోరాడుతున్నాడు

వక్ఫ్ బోర్డు ఆస్తులను కాంగ్రెస్ నాయకుడు ఆలంఖాన్, అతడి తండ్రి ఆక్రమించి కాలేజీలు నిర్మించారు

వాటి గురించి మా నాన్న ఎప్పటినుండో కేసులు వేస్తూ, పోరాడుతున్నాడు

గత ఆరు నెలల క్రితం అలంఖాన్ మా ఆఫీసుకు వచ్చి నన్ను బెదిరించాడు

గతంలో మా ఆఫీసులకు వచ్చి మరి దాడులు చేశారు, మా నాన్న మీద దాడి జరగడం ఇది ఆరవసారి

నాకు నా కుటుంబానికి ఏం జరిగినా దానికి ఆలంఖాన్ అనే కాంగ్రెస్ నాయకుడే కారణం

నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించాలని
రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను

–