మీ కాళ్ళు మొక్కుత బాంచన్ మా వడ్లు కొనండి..

మీ కాళ్ళు మొక్కుత బాంచన్ మా వడ్లు కొనండి..

మా వడ్లు కొనండి అంటూ తహసిల్దార్ కాళ్ళు మొక్కిన మహిళా రైతులు..

మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో 40 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయలేదని, తమ గోసను పట్టించుకోవాలంటూ తహసీల్దార్ కాళ్లు మొక్కుతున్న మహిళా రైతులు..

కొన్ని రోజులైతే మళ్ళీ నారు పోయాలని, యాసంగి ధాన్యమే కొనకపోతే వానకాలం సాగు ఎలా చేస్తామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు..