ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో నేడు కీలక పరిణామం.
కాసేపట్లో ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్.
నందినగర్ నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి వెళ్లనున్న కేటీఆర్.
న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి రావడానికి హైకోర్టు అనుమతి. కేటీఆర్ను ప్రశ్నిస్తారా? ఇంకేమైనా చర్యలు తీసుకుంటారా అని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ.
ఏసీబీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు.
కేటీఆర్ నివాసానికి చేరుకున్న కవిత, హరీష్రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు.