గంజాయి మత్తులో విద్యార్థుల టూరిస్ట్ బస్సు పై పోకిరిల దాడి.. తిరగబడ్డ స్టూడెంట్స్
జగిత్యాల జిల్లా ధర్మారం మండలం సమీపంలోని ఓ పెట్రోల్ బంక్లో మత్తులో యువకులు వీరంగం
అంతకుముందే పలువురితో గొడవపడి పెట్రోల్ బంక్కి చేరుకుని అక్కడ సిబ్బందితో గొడవ పడ్డ యువకులు
అనంతరం అక్కడికి వచ్చిన వరంగల్లోని ఓ విద్యా సంస్థకు చెందిన విద్యార్థిని, విద్యార్థుల ముందే హంగామా చేసిన పోకిరీలు
బస్సు డ్రైవర్ తో పాటు విద్యార్థులతో గొడవకు దిగి విచ్చలవిడిగా ప్రవర్తించడంతో యువకులపై తిరగబడ్డ స్టూడెంట్స్
సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు.. పోకిరీలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యా సంస్థ, పెట్రోల్ బంక్ యజమాని..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959