పసిడి ప్రియులకు బంగారం ధరలు కాస్త ఊరటనిచ్చాయి. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన ధరలు ఈరోజు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.540 తగ్గి రూ.57,930కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.500 తగ్గి రూ.53,100గా నమోదైంది. వెండి కూడా కేజీకి రూ. 1800 తగ్గి రూ.76,000కు చేరింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.