బంగారం ధరల్లో నేడు ఇలా..!

అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశంలో కూడా గోల్డ్ రేట్లు స్ధిరంగా ఉన్నాయి. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు.. ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారంలో గోల్డ్ రేట్లు దిగి రావడంతో కొనుగోలుదారులు ఊరట చెందారు. అసలే పండుగ సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేయడానికి చాలామంది ముందుకొచ్చారు. గత వారం రేట్లు తగ్గడంతో ఈ వారం రేట్లు ఎలా ఉంటాయనే చర్చ నడుస్తోంది. ఆదివారం బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో
విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,820గా ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల రేటు రూ.1,24,500గా ఉంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,35,820xగా ఉంది.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,24,500 వద్ద కొనసాగుతున్నాయి.

-ఇక చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.1,37,460గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,26,000 వద్ద కొనసాగుతోంది.

-ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,35,970గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,650 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఇలా..
-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,41,000గా ఉంది.

-హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2,57,000 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు ఉన్నాయి..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959