గ్రీన్ ఉడ్ పాఠశాలో విద్యార్థులకు అరైవ్_అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం..!

హుజూర్నగర్ టౌన్..

గ్రీన్ ఉడ్ పాఠశాల నందు విద్యార్థులకు అరైవ్_అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం.

నిర్లక్యం గా వాహనాలు నడపడం వల్లే అధిక రోడ్డు ప్రమాదాలు.

– *విద్యార్థులు రోడ్డు ప్రమాదాల నివారణకు అంబాసిడర్స్ గా ఉండాలి..

-తల్లిదండ్రులకు, చుట్టుప్రక్కల వారికి రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించాలి.

… కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమం, జాతీయ రోడ్డు భద్రత మాసిత్సవాల్లో భాగంగా హుజూర్నగర్ పట్టణం లో గల గ్రీన్ ఉడ్ పాఠశాల నందు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ హాజరై విద్యార్ధులను ఉద్యేసించి పలు సూచనలు ఇస్తూ మాట్లాడడం జరిగింది.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959
.