హైదరాబాద్‌: గ్రూప్‌ -3 ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్..

*🔹హైదరాబాద్‌: గ్రూప్‌ -3 ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్*

1,388 పోస్టుల భర్తీకి గ్రూప్ 3 నోటిఫికేషన్..

5 లక్షల 36 వేల 400 మంది దరఖాస్తు..

నవంబర్ 17, 18 తేదీల్లో జరిగిన పరీక్షలు..

హాజరైన 2 లక్షల 69 వేల 483 మంది (50.24 శాతం) అభ్యర్థులు..

ఫలితాలతో పాటే ఫైనల్ కీ.. అభ్యర్థుల లాగిన్ ఐడీలకి OMR షీట్స్..

*🔹గ్రూప్ 3 ఫలితాలు* https://hallticket.tspsc.gov.in/H292022xml-9jhk-8jjd6-trik87-9bush6c7bc-aesrat3