చౌటుప్పల పట్టణ కేంద్రంలోని పలు హోటల్లను అకస్మాత్తుగా తనిఖీ…!

యాదాద్రి జిల్లా.. కలెక్టర్ ఆదేశాల మేరకు
అకస్మాత్తుగా హోటల్స్ తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాం రెడ్డి..

చౌటుప్పల పట్టణ కేంద్రంలోని పలు
హోటల్లను అకస్మాత్తుగా తనిఖీ చేశారు
మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ..

హోటల్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత ఉన్నదా లేదా అని చూశారు..బిర్యానీ మరియు మీల్స్ వంటి వాటి తయారీని పరిశీలించారు..నాణ్యమైన వంటకాలతో భోజనం పెడుతున్నారా అని పరిశీలించారు..వంటకాల తయారీలో పోషక పదార్థాలు ఏం వాడుతున్నారని అడిగి తెలుసుకున్నారు..హోటల్స్ యాజమాన్యానికి వంటకాలలో నాణ్యత లోపం జరిగితే సహించమని ఆదేశించారు..