నేటి కంప్యూటర్ కాలంలో బంధాలని బంధుత్వాలను గుర్తు చేసుకున్న.. కుటుంబీకులు.. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుండి వచ్చి వృద్ధ దంపతులకు ఘనంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు.. ఊరు మొత్తం కూడా మీ కుటుంబీకులు చేసిన పని చూసి అభినందించారు… అసలు విషయం ఏమిటంటే..
సూర్యాపేట జిల్లా.. హుజూర్నగర్ మండలం అమరవరం గ్రామంలో….మూడు తరాలను చూసి,,,. నేడు సుమారుగా 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్న కర్నాటి లచ్చిరెడ్డి, దంపతులు………
కర్నాటి లచ్చిరెడ్డి,(95)., అక్కమ్మ.(89)..
సంతానం..
1..కొడుకు..
5.. కుమార్తెలు..
కొడుకుకి.. ముగ్గురు కొడుకులు..
కర్నాటి లచ్చిరెడ్డి దంపతుల కుమార్తెలకు… జన్మించిన కొడుకులు కూతుర్లతో కలసి సుమారుగా 71 మంది బలగం…
బంధాలు బంధుత్వాలు మంట కలిసిపోతున్న ఈ కాలంలో ఇంత మందిని ఒకే దగ్గర కలిసి ఒక పండగ వాతావరణం నెలకొల్పి ఆ వృద్ధ దంపతులకి ఘనంగా సన్మానం ఏర్పాటు చేసి, కేక్ కట్ చేయించి షష్టిపూర్తి చేయించడంతో వృద్ధ దంపతుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.. విషయం తెలుసుకున్న బంధువులు తాము కూడా ఈ వేడుకలు చూడాలనే విధంగా అందరూ కలిసి వచ్చే ఆ వృద్ధ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు… ఈ కార్యక్రమంలో.. కర్నాటి సైదిరెడ్డి.. బలుపునూరు వెంకటరెడ్డి.. ఉస్తెల ప్రతాపరెడ్డి .. మల్ రెడ్డి సామి రెడ్డి… అన్నెం సీతారాం రెడ్డి.. పందిరిపల్లి కృష్ణారెడ్డి.., నరసింహారెడ్డి అంజలిపురం మాజీ సర్పంచ్ దొండపాటి ఆదిరెడ్డి… విజయ్ రెడ్డి. రమేష్ రెడ్డి, రాజ్ కుమార్ రెడ్డి.. ప్రతాప్ రెడ్డి,, యాదగిరి రెడ్డి,, మధుసూదన్ రెడ్డి కర్నాటి నరసింహారెడ్డి,, కర్నాటి వీరారెడ్డి.. కర్నాటి శివారెడ్డి.. బలుపునూరి నరసింహారెడ్డి.. అన్నెం సైదిరెడ్డి.. సుఖేందర్ రెడ్డి,, మనీ రెడ్డి,, లక్ష్మి.. నాగమణి.. సౌజన్య.. శిరీష.. సంధ్య.. రాజ్యలక్ష్మి.. నిరోష.. జ్యోతి..