సూర్యాపేట జిల్లా….
హుజూర్ నగర్ నియోజకవర్గం…
*నేరేడు చర్ల*
మండలం మొత్తం గ్రామపంచాయతీ లు….19..
ఏకగ్రీవాలు.3.
మిగిలిన సర్పంచ్ స్థానాలు.16.
*గరిడేపల్లి మండలం.*
గ్రామపంచాయతీలు.33.
ఏకగ్రీవం …8.
మిగిలినవి 25.
*హుజూర్ నగర్ మండలం.*
గ్రామపంచాయతీలు.11.
ఏకగ్రీవం. 1.
మిగిలిన వి..10.
*మఠంపల్లి మండలం.*
గ్రామపంచాయతీలు.29.
ఏకగ్రీవం…… 3.
మిగిలి ఉన్నవి….26
*పాలక వీడు మండలం..*
మొత్తం గ్రామపంచాయతీలు .22
ఏకగ్రీవం….. 3.
మిగిలిన గ్రామపంచాయతీలు..19…
*చింతలపాలెం మండలం.*
గ్రామపంచాయతీలు.19.
ఏకగ్రీవం…1.
మిగిలిన గ్రామపంచాయతీలు.15
*మెల్లచెరువు మండలం.*
మొత్తం గ్రామపంచాయతీలు.16.
ఏకగ్రీవం.3..
మిగిలినవి..13..
మొత్తం ఓటర్ల సంఖ్య..1.92,617..
పురుషుల ఓట్లు..93.658.
మహిళల ఓట్లు.98.952.