హైదరాబాద్ – భారీ వర్షాలు

హైదరాబాద్ – భారీ వర్షాలు

హైదరాబాద్‌లో భారీ వర్షపాతం
ముషీరాబాద్‌లో అత్యధికంగా 18.4 సెం.మీ వర్షపాతం
చిలకలగూడలో 14.7 సెం.మీ వర్షపాతం
మోండా మార్కెట్‌లో 14.6 సెం.మీ వర్షపాతం
హెచ్‌సీయూలో 14.4 సెం.మీ వర్షపాతం నమోదు
బేగంపేట్‌లో 13.5 సెం.మీ. లింగంపల్లిలో 13 సెం.మీ
ఖైరతాబాద్‌లో 12.5 సెం.మీ,శ్రీనగర్ కాలనీ 11.1సెం.మీ
బేగంపేట్‌లో 11 సెం.మీ, షేక్‌పేట్‌ 10.8 సెం.మీ
చందానగర్‌లో 10.2 సెం.మీ వర్షపాతం
కాప్రాలో 9.4 సెం.మీ, బీహెచ్‌ఈఎల్‌ 8.8 సెం.మీ
కూకట్‌పల్లిలో 9.5 సెం.మీ వర్షపాతం నమోదు
మూసాపేట్‌లో 8.6 సెం.మీ వర్షపాతం నమోదు….