ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల..

*🔹ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల.*

సెప్టెంబర్‌ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్‌.

ఈ నెల 7న నోటిఫికేషన్‌.

ఈ నెల 21తో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ.

ఈనెల 22న నామినేషన్ల పరిశీలన.

ఈ నెల 25నన నామినేషన్ల ఉపసంహరణ.