*27 సభ తర్వాత అసలు కథ మొదలవుతుంది* ..
*హుజుర్నగర్ నియోజకవర్గం లో పలు మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి BRS పార్టీ లో పలువురి చేరికలు*.
*సూర్యపేట జిల్లా*
హుజూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.. బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్.. నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి..
*ఈ సందర్భంగా మాజీమంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ* ..
https://youtube.com/shorts/bxsNkLw83kE?si=74C5ey5aErxJyHwY
కాంగ్రెస్ పార్టీ సీఎం, మంత్రులకు ప్రజల మీద పాలన మీద అవగాహన లేదు.. దాచుకోవడం దోచుకోవడం పైనే వీరి ధ్యాస అంత..
నమ్మి ఓట్లేస్తే ప్రజలని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీ…
ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే అరెస్టులు.. ఇది కాంగ్రెస్ పార్టీ పాలన..
పొలాలు ఎండుతుంటే గాలి మోటర్ లో షికార్లు కొడుతుండ్రు..
ప్రజలు తీరికబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ..
ప్రజలు తలుచుకుంటే దేశ ప్రధానులే దేశాలు వదులుతున్నారు..
అందులో కాంగ్రెస్ పార్టీ ఎంత..
డబుల్ ఇంజన్ అంటూ ప్రగల్బాలు పలికిన పార్టీలు ఇప్పుడు, తెలంగాణలో కేసీఆర్ ను చూసి భయపడుతున్నారు..
పొలాలు ఎండుతుంటే,, కనీసం వారికి న్యాయం ఎలా చేయాలనే ఆలోచన లేదు..
రుణమాఫీ పేరుతో రైతుల్ని మోసం చేశారు..
రైతు భరోసా పేరుతో రైతుబంధు ఎగగొట్టారు…
గ్రామ గ్రామీణ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రజలే నిలదీస్తున్నారు… కాంగ్రెస్ పార్టీ నాయకులే బయట తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారు..
ఈనెల 27న వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మేం తరలి వస్తామంటూ స్వచ్ఛందంగా ప్రజలే తమకు ఫోన్లు చేస్తున్నట్లుగా తెలిపారు..
ఈ కాంగ్రెస్ దరిద్రపు పాలన ఎప్పుడు విరుగుడు అవుతుందా అంటూ ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అని అన్నారు..
గ్రామ గ్రామాన కెసిఆర్ బయటికి ఎప్పుడు వచ్చి ఏ పిలుపునిచ్చిన దాన్ని విజయవంతం చేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు..
కడుపు మండిన రైతులు ధాన్యానికి గిట్టుబాటు ధర లేక ధాన్యాన్ని తగలబెట్టే పరిస్థితికి రైతన్నలు వచ్చారు..
మిల్లర్లతో కుమ్మక్కై గిట్టుబాటు ధర రాకుండా చేస్తుంది జిల్లా మంత్రులే అన్ని ఆరోపించారు..