జాన్వీ కపూర్ కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. చిట్టి పొట్టి బట్టలతో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది…
జాన్వీ కపూర్.హాట్ ఫొటోలను జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నెట్టింట వైరల్గానూ మారుతున్నాయి. తాజాగా బీచ్లో దిగిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది..




