మహబూబ్ నగర్ జిల్లా:
జూరాల ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద
10 గేట్స్ ఎత్తివేత
ఇన్ ఫ్లో: 70,495 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో: 76,803 క్యూసెక్కులు
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం..318.31 మీటర్లు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు.
ప్రస్తుత నీటి సామర్థ్యం: 8.73 టీఎంసీలు.
ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 10 యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తి..
శ్రీశైలం జలాశయానికి వరద.
ఇన్ఫ్లో 44,720, ఔట్ఫ్లో 35,315 క్యూసెక్కులు
శ్రీశైలంలో ప్రస్తుత నీటి నిల్వ 167.4860 టీఎంసీలు
పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు
కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తికి బ్రేక్.