కరీంనగర్
ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాలు
*10 వ రౌండ్ ఫలితాలు*
ఇంకా మరో రౌండ్ తో ముగియనున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
10వ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 522 లీడ్
ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4562 ఓట్ల లీడ్
1.అంజిరెడ్డి – 6869
(10 రౌండ్లు కలిపి (70740)
2.నరేందర్ రెడ్డి- 6347
(10 రౌండ్లు కలిపి (66178)
3.ప్రసన్న హరికృష్ణ – 5952
(10 రౌండ్లు కలిపి (56946)
4.రవీందర్ సింగ్ – 308
(10 రౌండ్లు కలిపి (1948)
5.మహమ్మద్ ముస్తాక్ అలీ – 379
(10 రౌండ్లు కలిపి (2504)
6.యాదగిరి శేఖర్ రావు – 324
(10 రౌండ్లు కలిపి (3439)
మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 2,24,000
ఇప్పటి వరకు సుమారు 2,10,000 ఓట్లు లెక్కించారు.