కర్ణాటకలో మహిళలకు ఫ్రీ బస్సు భారం భరించలేక బస్సు ఛార్జీలు పెంచిన ప్రభుత్వం..

కర్ణాటకలో మహిళలకు ఫ్రీ బస్సు భారం భరించలేక బస్సు ఛార్జీలు పెంచిన ప్రభుత్వం..

బస్సు టికెట్ ధరలను 15% పెంచేందుకు ఆమోదం తెలిపిన కర్ణాటక క్యాబినెట్..

KSRTC, BMTC బస్సుల్లో జనవరి 5 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపిన మంత్రి HK పాటిల్.

కర్ణాటకలో మహిళలకు ఫ్రీ బస్ స్కీం వల్ల నెలకు రూ.417 కోట్లు ఖర్చు అవుతుండగా.. తాజాగా రేట్ల పెంపుతో రోజుకు రూ.8 కోట్ల అదనపు ఆదాయం అంటే నెలకి రూ.240 కోట్లు రానుంది…