కెసిఆర్ నివాసంలో ద‌స‌రా వేడుక‌లు..

ఎర్రవెల్లిలోని నివాసంలో గురువారం జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ దుర్గామాతకు పూజలు నిర్వహించారు. ఆయుధ పూజలో పాల్గొన్నారు…తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని దుర్గామాతను ప్రార్థించారు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ కేసీఆర్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపారు…