రెండు ప్రాణాలు తీసిన కిస్ ఎమోజీ..!

రెండు ప్రాణాలు తీసిన కిస్ ఎమోజీ

కేరళలోని పతనంతిట్టకు చెందిన బైజు, వైష్ణవి ఇద్దరు భార్యాభర్తలు

వీళ్ళ ఇంటి ఎదురుగా ఉండే విష్ణు అనే వ్యక్తి వైష్ణవి వాట్సాప్ కు కిస్ ఎమోజీ పంపాడు, అది చూసిన భైజు ఎమోజీ పంపిన వ్యక్తిని, భార్యను ఇద్దరినీ నరికి చంపాడు..