బిగ్ బ్రేకింగ్ న్యూస్
కేటీఆర్పై నమోదైన మూడు కేసులు కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుల మేరకు కేటీర్పై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన నకిరేకల్ పోలీసులు
వీటిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్..మూడు ఎఫ్ఐఆర్లను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు.