మద్యం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు..!

మద్యం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

AP మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు జూన్ 3 వరకు రిమాండ్ను పొడిగించింది. ఇవాల్టితో నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో వారిని హాజరుపరిచారు. ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, చాణక్య, దిలీప్, గోవిందప్ప, బాలాజీ, సజ్జల శ్రీధర్ రెడ్డి విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.