హుజూర్ నగర్ నియోజక వర్గాన్ని ఆదర్శ నియేజకవర్గ మారుస్తా…. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…

*సూర్యాపేట జిల్లా…* చింతలపాలెం మండలంలొ డబుల్ రోడ్ల నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి… ….. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. హుజూర్ నగర్ నియోజక వర్గాన్ని ఆదర్శ నియేజకవర్గ మారుస్తా….
చింతలపాలెం మండలమును అభివృద్ధిలో ముందంజలో ఉంచుతా…….
చింతలపాలెం లో డబుల్ రోడ్ల నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేయడం జరిగిందని..
రాష్ట్రంలో హుజూర్నగర్ నియోజకవర్గన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతా అని అన్నారు…
చింతలపాలెం మండల కేంద్రంలో 20 కోట్ల రూపాయలతో నిర్మించే మల్లారెడ్డి గూడెం నుండి రమాపురం వరకు వయా రేవూరు 10 కి. మీ డబుల్ రోడ్డుకు తో రాష్ట్రంలో హుజూర్నగర్ నియోజకవర్గంను ఇరిగేషన్, త్రాగు నీరు, రోడ్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, విద్య, వైద్యం అన్ని రంగాలలో
ముందు ఉంచడం జరిగిందని ఇలాగే రాబోయే కాలంలో అన్ని రంగాలలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతానని 10 కోట్లతో చౌటపల్లి నుండి మేళ్లచెరువు వరకు 7 కి.మీ డబల్ రోడ్డు, 26 కోట్లతో లింగగిరి నుండి కల్మల చెరువు వరకు 13 కి.మీ డబుల్ రోడ్డు, 23 కోట్లతో అమరవరం నుండి ఆలింగాపురం వరకు 11.50 కి.మీ డబుల్ రోడ్లు మంజూరు అయినవని, వీటిని త్వరలో శంకుస్థాపన చేసుకుందామని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.

ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవర్ ,ఆర్ & బి ఈ ఈ సీతారాం, కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ,
అధికారులు,సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.