సన్న రకాలకు 500రూపాయలు బోనస్ ఇస్తున్నాము… సంక్రాంతి తర్వాత రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తాము.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…

సూర్యాపేట జిల్లా…

గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామం లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రోడ్డు &భవనల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందా లాల్ పవర్ తదితరులు…

ఉత్తమ్ మాట్లడుతూ….

భారతదేశంలోనే ఎంతో ప్రతిష్ఠముగా ఇంట్రెగ్రాటెడ్ స్కూల్ మంజూరు చేసాము…

ఈ స్కూల్ లో 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు క్లాసులు జరుగుతాయి…

సర్వే నెంబర్ 57 లో ఇంటిగ్రటెడ్ స్కూల్ ను 200కోట్ల రూపాయలు తో నిర్మాణం చేసుకుంటున్నాము…

గరిడేపల్లి మండలం గడ్డిపల్లి రావడం చాలా సంతోషం గా ఉంది…

ఇక్కడ ఉన్నావారు కాంగ్రెస్ సభ్యులు కారు.. వీరంతా మా కుటుంబ సభ్యులు…

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈసారి వరి ధాన్యం 150లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం వచ్చింది…

సన్న రకాలకు 500రూపాయలు బోనస్ ఇస్తున్నాము…

సంక్రాంతి తర్వాత రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తాము…

ఆరోగ్య శ్రీ ద్వారా 10లక్షల రూపాయలు ఉచిత వైద్యం అందిస్తున్నాము…

18వేల కోట్ల రూపాయలు తో ఋణ మాఫీ చేసాము…

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష మెజారిటీ ఇచ్చినందుకు ధన్యవాదములు…

కోమటిరెడ్డి కామెంట్స్…

4 వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఈ స్కూల్ లో 2000మంది విద్యార్థులు చదుకోవచ్చు…

అన్ని కులాలు వారు ఈ స్కూల్ లో చదుకోవచ్చు…

గడ్డిపల్లి కి స్కూల్ మంజూరు కావడం చాలా సంతోషం గా ఉంది…

ఈ స్కూల్ శంకుస్థాపన కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది…

ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది…

200కోట్ల రూపాయలు తో నిర్మాణం జరుగుతుంది…

భట్టి కామెంట్స్…

భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ 200కోట్ల రూపాయలు తో ఇంటిగ్రాటెడ్ స్కూల్ మంజూరు చేసాము…

విద్యార్థులు స్పోర్ట్స్ తో పాటు వివిధ రకాల ఆక్టివిటీస్ ఉంటాయి..

25 ఎకరాలలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం చేస్తాము…

టీచర్స్ కూడా ఈ స్కూల్ లో ఉండే విదంగా ఏర్పాటు చేస్తున్నాము…

విద్య, వైద్యం మీద ప్రభుత్వం ఎక్కవ నిధులు కేటాయిస్తుంది…

గత ప్రభుత్వం 70కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ ప్రభుత్వం ఒకేసారి 5000కోట్ల రూపాయలు మంజూరు చేసాము…

ప్రతి పైసా ప్రజలు కోసం ఖర్చు పెడతాము…

వచ్చే విద్య సంవత్సరం నుంచి ఈ స్కూల్ లో క్లాసులు జరుగుతాయి…

పది సంవత్సరాలు పరిపాలన చేసి డైట్ ఛార్జ్ గురించి ఆలోచన చేయలేదు..

మా ప్రభుత్వం 40శాతం పెంచింది…

మా ప్రభుత్వం డైట్ ఛార్జ్ తో పాటు కాస్మోటిక్ చార్జెస్ పెంచాము…

విద్యార్థులు కోసం ప్రభుత్వం ఎంతనైనా ఖర్చు పెడుతుంది..

మీరు కష్టపడి చదువుకోండి…

యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ని ఇప్పటికి 3సార్లు రివ్యూ చేసాము…

Slbc ద్వారా 20నెలలో పూర్తి చేసి నీళ్లు అందిస్తాము…

ఈ రాష్ట్ర ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాము…

ఈ స్కూల్ ప్రారంబానికి వెంకట్ రెడ్డి తో కలిసి వస్తాము…