నాగార్జునసాగర్:
నాగార్జునసాగర్కు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది..
ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,20,091 క్యూసెక్కులుగా ఉంది.
ఔట్ఫ్లో 4,702 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 539.30 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నిల్వ 186.87 టీఎంసీలుగా నమోదైంది..