నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద ప్రవాహం…!

నల్గొండ.జిల్లా..

నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద ప్రవాహం…

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు…

ప్రస్తుత నీటి మట్టం 563.90అడుగులు…

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం..312.50 టిఎంసిలు

ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 241.5368.టీఎంసీలు

ఇన్ ఫ్లో.67,133..క్యూసెక్కులు…

ఔట్ ఫ్లో.1800..క్యూసెకులు…

సేకరణ..
రాజు (సీనియర్ జర్నలిస్ట్)