నాగార్జునసాగర్‌లో జెన్కో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి….!

నల్లగొండ జిల్లా.

*-నాగార్జునసాగర్‌లో జెన్కో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి..

*-భారీ వర్షాలతో సాగర్‌లో జల విద్యుత్ ఉత్పత్తి చరిత్ర సృష్టి.*
*-కేవలం రెండు నెలల్లోనే వార్షిక లక్ష్యం దాటిన జెన్కో.*
*-1,400 మిలియన్ యూనిట్ల లక్ష్యానికి బదులుగా 1,657 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి.*
*-900 కోట్ల ఆర్థిక భారం తగ్గినట్టు జెన్కో వర్గాల సమాచారం.
*-జెన్కో సీఈ మంగేష్ కుమార్ ధృవీకరణ, వరదలు కొనసాగితే 3,000 MU లక్ష్యం సాధ్యం.
*-KRMB ఆదేశాలతో సాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తి తాత్కాలికంగా నిలిపివేత.
*-అంతర్రాష్ట్ర జల వివాదాల ప్రభావంతో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్.. మళ్ళీ ప్రారంభించిన అధికారులు.