నల్లగొండ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ తోపాటు.. మిగతా 17 మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎంపిక.

*నల్లగొండ జిల్లా:-

రేపు.. నల్లగొండ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ తోపాటు.. మిగతా 17 మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎంపిక.

మంత్రి కోమటిరెడ్డి ని కలిసి.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన నల్లగొండ కార్పొరేషన్ 11వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్.

రేపు జరిగే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన.