నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రభుత్వ హైస్కూల్లో కీచక ఉపాధ్యాయుడు….!

నల్లగొండ జిల్లా..

నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రభుత్వ హైస్కూల్లో కీచక ఉపాధ్యాయుడు..

పదవ తరగతి చదివే విద్యార్థిని వేధిస్తున్న ఇంగ్లీష్ ఉపాధ్యాయుడి శ్రీనివాస్..

ఇంగ్లీషు ఉపాధ్యాయుడు తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులకు ఏడుస్తూ తెలిపిన విద్యార్థిని..

సదరు ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థిని తల్లిదండ్రులు..

గౌరవమైన వృత్తిలో ఉంటూ విద్యార్థినిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..

విద్యాధికారులు స్పందించి ఉపాధ్యాయుడిని విధుల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్..

ఉపాధ్యాయుడిపై నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు..

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉండి ప్రైవేటు కాలేజీ నడుపుతున్న వైనం..

ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చిన ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల డిమాండ్…