నల్గొండ జిల్లాలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ..7000 కోళ్లు మరణం..

*నల్లగొండ జిల్లా*

*🔹నల్గొండ జిల్లాలోని కేతపల్లి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామంలో బర్డ్ ఫ్లూ వ్యాధితో 7000 కోళ్లు మరణం..*

హైదరాబాద్ నుండి జోనల్ డాక్టర్లు వచ్చి పలుమార్లు వైద్యం అందించిన ఫలితం లేదంటున్న పౌల్ట్రీ రైతు.

7000 కోళ్లు మరణించడంతో జెసిబి సహాయంతో పూడిక తీసి పాతిపెట్టిన రైతు,

3 లక్షల వరకు నష్టపరిహారం జరిగిందని రైతు ఆవేదన, ప్రభుత్వం గానీ ప్రీమియం కంపెనీ గాని ఆదుకోవాలని కోరిన రైతు..