నల్గొండ జెడ్పీటీసీ స్థానల్లో రిజర్వేషన్ వివరాలు…!

నల్లగొండ జిల్లా

*జెడ్పీటీసీ స్థానల్లో రిజర్వేషన్ వివరాలు*

అడవిదేవుల పల్లి- జనరల్ (మహిళ)

అనుముల- బీసీ (మహిళ)

చందపేట- జనరల్

చండూరు- జనరల్ (మహిళ)

చింతపల్లి- బీసీ (జనరల్)

దామరచర్ల- జనరల్

దేవరకొండ- ఎస్టీ (జనరల్)

గట్టుప్పల్- బీసీ (జనరల్)

గుడిపల్లి- బీసీ (మహిళ)

గుండ్లపల్లి- ఎస్టీ(మహిళ)

గుర్రంపోడు- బీసీ (జనరల్)

కనగల్- జనరల్ (మహిళ)

కట్టంగూరు- ఎస్సీ (మహిళ)

కేతేపల్లి- బీసీ (జనరల్)

కొండమల్లేపల్లి- ఎస్టీ (జనరల్)

మాడ్గులపల్లి- బీసీ (మహిళ)

మర్రిగూడ- బీసీ (మహిళ)

మిర్యాలగూడ- బీసీ (మహిళ)

మునుగోడు- ఎస్సీ (జనరల్)

నకిరేకల్- ఎస్సీ (ఉమెన్)

నల్లగొండ- బీసీ (ఉమెన్)

నాంపల్లి- బీసీ (ఉమెన్)

నార్కెట్‌పల్లి- ఎస్సీ (జనరల్)

నేరేడుగొమ్మ- జనరల్ (మహిళ)

నిడుమనూరు- ఎస్సీ (జనరల్)

పీఏపల్లి- ఎస్టీ (జనరల్)

పెద్దవూర- ఎస్టీ (ఉమెన్)

శాలిగౌరారం- బీసీ (జనరల్)

తిప్పర్తి- ఎస్సీ (మహిళ)

తిరుమలగిరి (సాగర్)- జనరల్

త్రిపురారం- బీసీ (జనరల్)

వేములపల్లి- బీసీ (జనరల్)