నేటి తో ముగియనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం..!

*🔹జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక*

*• నేటి తో ముగియనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం.

_• సాయంత్రం 5 గంటలకు మూగబోనున్న మైకులు._

_• కాంగ్రెస్, BRS, బీజేపీ లకు ప్రతిష్టత్మకం గా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక._

_• దాదాపు నెల రోజుల నుంచి ఇంటింటి ప్రచారం, రోడ్ షో లతో నియోజకవర్గాన్ని చుట్టేసిన ప్రధాన పార్టీలు._

_• ఇన్ని రోజులు పోటా పోటీగా సాగిన ప్రధాన పార్టీల ప్రచారాలు._

_• చివరి రోజు నేడు భారీ బైక్ ర్యాలీలతో బలప్రదర్శన చేయనున్న ప్రధాన పార్టీలు._

_• మరో వైపు ఓటర్ లను ప్రసన్నం చేసుకునేందుకు మొదలైన ప్రలోభాల పర్వం._

_• గల్లీ లీడర్ల ఆధ్వర్యంలో ఓటర్ల కు మొదలైన పంపకాలు._

_• జూబ్లీహిల్స్ ఓటర్ల పంట పండిస్తున్న ఉప ఎన్నిక._

_• ఇప్పటికే ఓటు కు 2500 రూపాయలు ఇచ్చిన ఓ ప్రధాన పార్టీ._

_• ఓటు కు 5000 ఇచ్చేందుకు సిద్దమైన మరో ప్రధాన పార్టీ._

_*• మునుగోడు ఉప ఎన్నికను తలదన్నెలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.*_

_• డబ్బులు నిల్వ ఉంచారని…..BRS పై కాంగ్రెస్, కాంగ్రెస్ పై BRS ఆరోపణలు, పిర్యాదులు._

_• రంగం లోకి ఈసీ._

_• డబ్బుల పంపకాలను కట్టడి చేసే పనిలో ఈసీ బృందాలు._

*నవంబర్ 11 న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్.

*• నేటి సాయంత్రం 6 నుంచి నవంబర్ 11 సాయంత్రం 6 వరకు వైన్స్ బంద్.*

_• జూబ్లీహిల్స్ లో మొత్తం 4 లక్షల 1500 మంది ఓట్లర్లు._

_• జూబ్లీహిల్స్ లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు._