నేటి పంచాంగం
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 25 – 02 – 2025,
వారం … భౌమావాసరే ( మంగళవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
బహుళ పక్షం,
తిథి : *ద్వాదశి* ఉ10.32 వరకు,
నక్షత్రం : *ఉత్తరాషాఢ* సా4.47 వరకు,
యోగం : *వ్యతీపాత్* ఉ6.57 వరకు,
తదుపరి *వరీయాన్* తె4.50 వరకు,
కరణం : *తైతుల* ఉ10.32 వరకు,
తదుపరి *గరజి* రా10.09 వరకు,
వర్జ్యం : *రా8.45 – 10.20*
దుర్ముహూర్తము : *ఉ8.44 – 9.03,*
మరల *రా10.59 – 11.48,*
అమృతకాలం : *ఉ10.19 – 11.56,*
మరల *తె6.16 నుండి,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : మకరం,
సూర్యోదయం : 6.26,
సూర్యాస్తమయం: 6.01,
*_నేటి మాట_*
*దేవుడు ఉన్నాడా???*
కొంతమంది తమకు దేవుడు లేరని ప్రకటించినప్పుడు, వారికి దేవుడు ఉండకపోవచ్చని మీరు వారికి చెప్తారు,
కాని మీకు దేవుడు ఉన్నాడు అని మీకు స్థిరమైన, బలమైన విశ్వాసం ఉండాలి!!…
దేవుడు లేడని ఎవరైనా చెబితే మరియు మీరు అంగీకరించి అవును అని చెబితే, మీరు బలహీనంగా ఉన్నట్లే!
విశ్వాసం దేవుడు, ఎప్పుడూ విశ్వాసం కోల్పోవద్దు…
భగవంతుడిని తిరస్కరించే వారు తెలియకుండానే దేవుడు ఉనికిలో వుంటారు,
దేవుడు లేడని ఒకరు ప్రకటించినప్పుడు, అతను “అక్కడ ఉన్నాడనే” వాస్తవం అంటే అతను ఆ ఉనికిని అంగీకరిస్తున్నాడు అని అర్థం…
లేడు అన్నవాడు బాగానే వుంటాడు, వాడికి ఏదైనా నిరూపణ చూపుతాడు భగవంతుడు, అప్పుడు కళ్ళు తెరిచి నమ్ముతాడు,
కానీ వాడు నీ మనసును ను చెడగొడితే, అది మళ్ళీ ఆ భగవంతుడు అతికించడం కష్టం…
*_🌷శుభమస్తు🌷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏