🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 06 – 05 – 2025,
వారం … భౌమ వాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
వైశాఖ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *నవమి* మ12.03 వరకు,
నక్షత్రం : *మఖ* సా6.59 వరకు,
యోగం : *ధృవం* తె3.17 వరకు,
కరణం : *కౌలువ* మ12.03 వరకు,
తదుపరి *తైతుల* రా12.22 వరకు,
వర్జ్యం : *ఉ6.33 – 8.12*
మరల *తె3.27 – 5.08,*
దుర్ముహూర్తము : *ఉ8.08 – 8.58,*
మరల *రా10.48 – 11.33,*
అమృతకాలం : *సా4.03 – 6.09,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : మేషం,
చంద్రరాశి : సింహం,
సూర్యోదయం : 5.33,
సూర్యాస్తమయం: 6.17,
*_నేటి విశేషం_*
*చండికా పూజ*
*శ్రీ మంగళ చండికా స్తోత్రం*
_శ్రీ మహాదేవ ఉవాచ:-🙏_
రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే
హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే.
హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే
శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే.
మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే
సతాం మంగళతె దేవీం సర్వేషామ్ మంగళాలయే
పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే పూజ్యే
మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్
మంగళాతిష్ఠాత్రు దేవీ మంగళానామ్ చ మంగళే
సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని
సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్
ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే.
*_🌷శుభమస్తు🌷_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏