త్వరలోనే సరికొత్త యాప్ ను తీసుకురాబోతున్నట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఓటర్లకు, నాయకులకు, పార్టీలకు సేవలను సులభంగా, సమర్ధవంతంగా అందించేందుకు ఈ కొత్త యాప్ను అభివృద్ధి చేస్తున్నట్లుగా వెల్లడించింది. సంఘానికి చెందిన 40 రకాల మొబైల్ యాప్స్, ఇతర వెబ్ అప్లికేషన్లు అన్నీ ECINET అనే యాప్ ద్వారా ఒకే గొడుగు కిందకు తీసుకురాబోతున్నట్లు తెలిపింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.