*_మే 2, 2026_
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*వసంత ఋతువు*
*వైశాఖ మాసం*
*కృష్ణ పక్షం*
తిథి: *పాడ్యమి* రా 11.01
వారం: *స్థిరవాసరే*
(శనివారం)
నక్షత్రం: *విశాఖ*
మర్నాడు తె 5.38
యోగం: *వ్యతీపాతం* రా 8.39
కరణం: *బాలువ* ఉ 10.14
*కౌలువ* రా 11.01
వర్జ్యం: *ఉ 10.33 – 12.19*
దుర్ముహూర్తము: *ఉ 7.33 – 8.34*
అమృతకాలం: *రా 8.01 – 9.45*
రాహుకాలం: *ఉ 9.02 – 10.38*
యమగండం: *మ 1.49 – 3.24*
సూర్యరాశి: *మేషం*
చంద్రరాశి: *తుల*
సూర్యోదయం: *5.51*
సూర్యాస్తమయం: *6.35*
అన్నమాచార్య జయంతి*
ఓం శ్రియై నమః
*ఓం శ్రీ గురుభ్యోనమః
*లోకాః సమస్తాః సుఖినోభవంతు
సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*