నేటి పంచాంగం…రాశి ఫలాలు.

*04.11.2021_రాశి ఫలాలు_*
? ? ॐ 卐 ॐ ? ?
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*నవంబర్ 4, 2021*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనం*
*శరదృతువు*
*ఆశ్వయుజ మాసం*
*కృష్ణ పక్షం*
తిధి: *అమావాస్య* తె3.27వరకు
వారం: *గురువారం*
(బృహస్పతి)
నక్షత్రం: *చిత్ర* ఉ8.08
తదుపరి స్వాతి
యోగం: *ప్రీతి* మ12.33
తదుపరి ఆయుష్మాన్
కరణం: *చతుష్పాత్* సా4.26
తదుపరి *నాగవ* తె3.27
వర్జ్యం: *మ1.25 – 2.56*
దుర్ముహూర్తం: *ఉ9.51 – 10.36*
&
*మ2.24 – 3.09*
అమృతకాలం: *రా10.30 – 12.01*
రాహుకాలం: *మ1.30 – 3.00*
యమగండం: *ఉ6.00 – 7.30*
సూర్యరాశి: *తుల*
చంద్రరాశి: *తుల*
సూర్యోదయం: *6.04*
సూర్యాస్తమయం: *5.26*

? *దీపావళి అమావాస్య* ?

? *_మేషం_*

ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఆటంకాలు ఎదురవకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. *_ఈశ్వరధ్యానం శుభప్రదం_*.
???????

? *_వృషభం_*
ఈరోజు
కాలానుగుణంగా ముందుకు సాగండి. అనుకున్నది సిద్ధిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. *_దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి._*
???????

? *_మిధునం_*
ఈరోజు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులు లేదా పెద్దలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. *_నవగ్రహ ఆరాధన శుభప్రదం._*
???????

? *_కర్కాటకం_*
ఈరోజు
ఒక శుభవార్త వింటారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. *_ఇష్టదైవారాధన మంచిది_*.
???????

? *_సింహం_*
ఈరోజు
కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం. అంతా శుభమే జరుగుతుంది. *_ఇష్టదైవారాధన శుభప్రదం_*
???????

? *_కన్య_*
ఈరోజు
కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు అవసరం అవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. *_చంద్రశేఖరాష్టకం పఠించాలి_*.
???????

⚖ *_తుల_*
ఈరోజు
మిశ్రమ కాలం. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కీలక విషయాల మీద శ్రద్ధను పెంచాలి. సందర్భానుసారంగా ముందుకు సాగండి. బంధు,మిత్రుల సలహాలు మేలైన ఫలితాన్ని ఇస్తాయి. మొహమాటంతో అనవసర ఖర్చులు పెరుగుతాయి. *_శివాలయ దర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది_*.
⚖⚖⚖⚖⚖⚖⚖

? *_వృశ్చికం_*
ఈరోజు
కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలలో మీరు అనుకున్న దాని కన్నా ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. *_సూర్య ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది._*
???????

? *_ధనుస్సు_*
ఈరోజు
ప్రారంభించిన పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర విషయాల మీద దృష్టి తగ్గించి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. *_ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది_*.
???????

? *_మకరం_*
ఈరోజు
ధర్మసిద్ధి ఉంది. ఏకాగ్రతతో పనిచేయండి. అనుకున్నది సాధిస్తారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. *_ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి_*
???????

? *_కుంభం_*
ఈరోజు
ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేయకండి. *_శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది._*
???????

? *_మీనం_*
ఈరోజు
ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. *_ఇష్టదేవతా శ్లోకం చదవాలి_*.
???????