తెలంగాణ ప్రభుత్వము ఉపాధి మరియు శిక్షణ శాఖ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం – నల్గొండ.
_• 📅 తేదీ: 27-05-2026 నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 29-05-2026 ఉదయం 10:30 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, నల్గొండలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి తెలిపారు._
🔹 ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీల ద్వారా నల్గొండ, హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
🔹 ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000 నుండి రూ.25,000 వరకు జీతం అందించబడుతుంది.
📚 అర్హతలు:
SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, B.Sc Nursing మరియు D/B/M వంటి విద్యార్హతలు కలిగిన వారు హాజరుకావచ్చు.
👥 వయస్సు:
18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
📄 అభ్యర్థులు తమ Original Certificates తో పాటు బయోడేటా తీసుకుని హాజరుకావాలని అధికారులు సూచించారు.
📞 మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:
7893420435.
జిల్లా ఉపాధి కల్పన అధికారి
నల్గొండ జిల్లా. ప్రకటన విడుదల చేశారు…